AP: తెలుగు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు హైకోర్టులో ఊరట లభించింది. సీఐడీ నమోదు చేసిన కేసుపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. 2019లో విడుదలైన మూవీపై ఇప్పుడు ఫిర్యాదు చేయడం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. కాగా 2019లో ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ మూవీ వివాదస్పదంగా ఉందంటూ కూటమి నాయకులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.