హెపటైటిస్ వల్ల క్యాన్సర్, కాలేయ వైఫల్యం సంభవించే ప్రమాదం

73చూసినవారు
హెపటైటిస్ వల్ల క్యాన్సర్, కాలేయ వైఫల్యం సంభవించే ప్రమాదం
హెపటైటిస్‌ బీ, సీ వైరస్‌ల బారిన పడినవారికి తరచూ కాళ్ల వాపులు, నీరసం వస్తుంటాయి. పచ్చకామెర్లు, రక్తపువాంతులు అవుతుంటాయి. క్రమంగా పనిచేసుకోలేని స్థితికి చేరుకుంటారు. ఈ వైరస్‌లు దేహంలో దీర్ఘకాలంపాటు తిష్ఠవేసి, కాలేయ వైఫల్యానికి, క్యాన్సర్లకు దారితీస్తున్నాయి. ‘లివర్‌ సిరోసిస్‌’ అనే వ్యాధి బారినపడతారు. మూత్ర సంబంధ సమస్యలు తలెత్తుతాయి.

సంబంధిత పోస్ట్