భగ్గుమంటున్న ఎండలు

56చూసినవారు
భగ్గుమంటున్న ఎండలు
తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరుగుతోంది. ఉదయం నుంచే వేడి తీవ్రత కనిపిస్తోంది. మధ్యాహ్నానికి ఎండ తీవ్రత తారాస్థాయికి చేరుతోంది. కాక పుట్టించే సూర్యకిరణాలు తమ ప్రభావాన్ని చూపుతున్నాయి. ఫిబ్రవరి నెలలోనే ఎండలు మండిపోతున్నాయి. ఈసారి మరింత ఎండలు కాసే అవకాశం ఉంది. పగటి పూట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్‌కు పైనే నమోదువుతున్నాయి. ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే ఏప్రిల్, మేలో ఇంకెలా ఉంటాయోనని ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్