హీరో కార్తీ కారుకి ప్రమాదం

50చూసినవారు
హీరో కార్తీ కారుకి ప్రమాదం
తమిళ స్టార్ హీరో కార్తీకి సర్దార్ –2 మూవీ షూటింగ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ మూవీలోని పలు కీలక ఫైట్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కార్తీ కాలికి గాయం అయింది. వెంటనే స్పందించిన చిత్ర యూనిట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం 2 వారాలు విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించారు. కాగా ఈ మూవీలో కార్తీ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నాడు. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్