‘హిందువులకు భరోసా ఇవ్వాలి’

83చూసినవారు
‘హిందువులకు భరోసా ఇవ్వాలి’
బంగ్లాదేశ్‌లోని హిందూ మైనారిటీలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత భారత్‌పై ఉందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘పొరుగు దేశంలో హింస జరుగుతోంది.అక్కడ నివసించే హిందువులు ఎటువంటి కారణం లేకుండా దాడులను ఎదుర్కొంటున్నారు. భారత దేశంలో ఇతరులకు సహాయం చేసే సంప్రదాయం ఉంది. అస్థిరత, అరాచకాలు ఎదుర్కొంటున్న ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మన దేశంపై ఉంది’ అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్