ఈనెల 17 లేదా 18న తెలంగాణలో సెలవు!

75చూసినవారు
ఈనెల 17 లేదా 18న తెలంగాణలో సెలవు!
బక్రీద్ పండుగ సందర్భంగా ఈనెల 17న తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. నెలవంక దర్శనం ఆధారంగా ముస్లింలు బక్రీద్‌ను జరుపుకుంటారు. ఈనెల 7న నెలవంక కనిపిస్తే జూన్ 17న, లేకపోతే 18న జరుపుకోనున్నారు. పండుగ జరుపుకునే రోజున (17 లేదా 18) సెలవు ఉండనుంది.

సంబంధిత పోస్ట్