బాలికపై హత్యాచారం.. నిందితుడికి మరణశిక్ష

81చూసినవారు
బాలికపై హత్యాచారం.. నిందితుడికి మరణశిక్ష
ఐదేళ్ల బాలికపై అత్యాచారం, ఆపై హత్య కేసులో నిందితుడికి నాగపూర్ కోర్టు సోమవారం మరణశిక్ష విధించింది. డిసెంబర్ 6, 2019లో పొలంలో బాలిక మృతదేహం లభ్యమైంది. పోలీసుల విచారణలో ఆమెపై అత్యాచారం చేసి, కొట్టి చంపినట్లు తేలింది. ఈ కేసులో మొత్తం 26 మంది సాక్షులను విచారించారు. ఆ తర్వాత పొలంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న పూరీని అరెస్టు చేశారు. పోక్సో చట్టంలోని సెక్షన్ 6 కింద కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్