హాలీవుడ్ నటుడు కన్నుమూత

579చూసినవారు
హాలీవుడ్ నటుడు కన్నుమూత
హాలీవుడ్ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ‘ఎక్స్-మెన్: డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్’ మూవీలో నటించిన అడాన్ కాంటో (42) మరణించారు. అపెండిషియల్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఈ మేరకు పలువురు సెలబ్రిటీలు ఆయనకు నివాళులర్పించారు. 1981 డిసెంబర్ 5 మెక్సికోలో అడాన్ కాంటో జన్మించారు. గాయకుడిగా, రచయితగా కెరీర్ ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్