వ్యోమగాములు నేలపైకి ఎలా వస్తారంటే? (Video)

53చూసినవారు
అంతరిక్షం నుంచి వ్యోమగాములు భూమిపైకి ఎలా వస్తారన్న అంశం సహజంగానే ఆసక్తికరంగా ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా పంచుకుంది. ఆరు నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పరిశోధనలు చేసిన నలుగురు వ్యోమగాములు ఫ్లోరిడా తీరం సమీపంలోని గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో జలాల్లో క్షేమంగా కిందికి వచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్