80 శాతం పట్టణ మహిళల్లో D-విటమిన్‌ లోపం

83చూసినవారు
80 శాతం పట్టణ మహిళల్లో D-విటమిన్‌ లోపం
పట్టణ మహిళల్లో 80శాతం మంది D విటమిన్‌ లోపంతో బాధపడుతున్నట్లు తేలింది. హార్లిక్స్‌ ఉమెన్స్‌ ప్లస్‌తో కలిసి అపోలో డయోగ్నొస్టిక్స్‌ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. దేశవ్యాప్తంగా మొత్తం 52,754 మంది పట్టణ మహిళలను పరీక్షించగా..80శాతం మందిలో విటమిన్‌ D స్థాయిలు తక్కువగా ఉన్నాయని గుర్తించినట్లు హైదరాబాద్‌లోని అపోలో క్లినిక్‌ కన్సల్టెంట్‌ ఆర్థోపెడిషీయన్‌ డాక్టర్‌ సిద్ధార్థ్‌ పొట్లూరి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్