బొప్పాయి ఆకుతో ఎన్ని ప్రయోజనాలో.!

3604చూసినవారు
బొప్పాయి ఆకుతో ఎన్ని ప్రయోజనాలో.!
బొప్పాయితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. బొప్పాయి గింజల్ని ఎండబెట్టి పొడి చేసి నెయ్యితో కలిపి తింటే కడుపులో నులి పురుగులు తొలగుతాయి. బొప్పాయి ఆకుల్ని వేడినీటితో నూరి వాపు ఉన్న చోట రాస్తే తగ్గుతుంది. బొప్పాయి పాలను తేలు కుట్టిన చోట రాస్తే విషం తగ్గుతుంది. బొప్పాయి పాలల్లో కొబ్బరి నూనె, నెయ్యి కలిపి చర్మ వ్యాధులపై రాస్తే ఉపశమనం కలుగుతుందంటున్నారు.

సంబంధిత పోస్ట్