ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చంటే?

80చూసినవారు
ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చంటే?
పెళ్లెన మహిళలు 50 తులాలు, పెళ్లి కాని మహిళలు 25 తులాలు, మగవారు 10 తులాల బంగారాన్ని నగల రూపంలో ఇంట్లో ఉంచుకోవచ్చు. 1994 CBDT సర్క్యులర్ ప్రకారం ఈ పరిమితికి లోబడి ఉన్న బంగారం జోలికి IT అధికారులు రారు. పరిమితికి మించి ఉన్నా, వారసత్వంగా పెద్ద మొత్తంలో ఆభరణాలు వచ్చినా వాటికి సాక్ష్యాలు చూపించాలి. లేదంటే జప్తు చేస్తారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్