ప్రేమ‌లు మూవీకి ఎందుకంత హైప్‌

80చూసినవారు
ప్రేమ‌లు మూవీకి ఎందుకంత హైప్‌
'ప్రేమ‌లు' ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఎక్క‌డ చూసిన ఈ మూవీ పేరే వినిపిస్తోంది. సోష‌ల్ మీడియాలో చాలా ఫేమ‌స్ అయిన మీమ్స్‌, ట్రోల్స్‌ను డైలాగ్ రూపంలో సినిమాలో దర్శకుడు గిరీష్ చాలా బాగా వాడుకున్నాడు. అవ‌న్నీ యూత్‌కు బాగా కానెక్ట్ అయ్యాయి. యూత్ అభిరుచులు ఎలా ఉన్నాయనే పల్స్ పట్టుకుని అల్లుకున్న కథ ఇది. ఈ సినిమా సక్సెస్ లో ప్రధానమైన పాత్రను పోషించిందని చెప్పాలి.

సంబంధిత పోస్ట్