బద్ధ శత్రువైన కంగనాకు మద్దతు తెలిపిన హృతిక్ రోషన్

83చూసినవారు
బద్ధ శత్రువైన కంగనాకు మద్దతు తెలిపిన హృతిక్ రోషన్
కంగనా రనౌత్‌ను చండీఘడ్ ఎయిర్ పోర్టులో సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ చెంపపై కొట్టారు. కంగనాను చెంపపై కొట్టడాన్ని ఖండిస్తూ ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. సదరు పోస్ట్‌కి హృతిక్ లైక్ కొడుతూ.. పరోక్షంగా తన మద్దతు తెలియజేశాడు. అయితే.. బద్ద శత్రువైన కంగనాకు హృతిక్ మద్ధతు తెలపడంతో షాక్ అవుతున్నారు నెటిజన్లు. కాగా.. కంగనా రనౌత్ గతంలో హృతిక్ రోషన్‌పై అనేక ఆరోపణలు చేసింది.

సంబంధిత పోస్ట్