ట్రెల్లిస్ పద్ధతిలో టమాట సాగు

74చూసినవారు
ట్రెల్లిస్ పద్ధతిలో టమాట సాగు
టమాట పంటను సంవత్సరం పొడవునా అన్ని ఋతువుల్లోనూ సాగుచేయవచ్చు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో పంట దిగుబడుల్లో నాణ్యత తగ్గిపోతుంది. అయితే ట్రెల్లీస్ విధానంలో టమాట సాగు చేస్తే మేలైన దిగుబడులు సాధించవచ్చు. ఈ పద్ధతిలో డ్రిప్, మల్చింగ్ షీట్ వాడటం వలన మొక్కలు ఆరోగ్యంగా పెరిగి, నాణ్యమైన దిగుబడిని ఇస్తుంది. సాధారణ పద్ధతిలో ఎకరాకు 10-15 టన్నుల దిగుబడి వస్తే, ట్రెల్లీస్ విధానంలో 25-40 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్