పండుగ వేళ భారీ అగ్ని ప్రమాదం (Video)

84చూసినవారు
హోలీ పండుగ వేళ ఢిల్లీలోని అలీపూర్ ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో ఇవాళ ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో 34 అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదం కారణంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగి భారీగా పొగ వ్యాపించింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్