హైదరాబాద్ ఇక తెలంగాణదే

55చూసినవారు
హైదరాబాద్ ఇక తెలంగాణదే
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సమయంలో హైదరాబాద్ ను తెలంగాణకు శాశ్వత, ఏపీకి పదేళ్ల తాత్కాలిక రాజధానిగా కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ గడువు జూన్ 1తో ముగిసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ తో తెలంగాణకు ఉన్న ఉమ్మడి రాజధాని బంధం తెగిపోయింది. ఇప్పటి వరకు గవర్నర్ చేతిలో ఉన్న ఉమ్మడి రాజధాని పౌరుల ఆస్తి, రక్షణ వ్యవహారాలు తెలంగాణ ప్రభుత్వం చేతికి వస్తాయి.

సంబంధిత పోస్ట్