అంబర్ పేట్: తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడటం వృథా: మంత్రి

83చూసినవారు
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడటం వృథా అని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ లో అయన మాట్లాడుతూ మల్లన్న గురించి మాట్లాడేంత సమయం కూడా తన దగ్గర లేదని అన్నారు. ఆయనకు టీపీసీసీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ చిన్నారెడ్డి నోటీసులు పంపించినట్లు తాను పత్రికలో చూసి తెలుసుకున్నానని తెలిపారు. ప్రభుత్వ సర్వేలో 56.6% బీసీలు ఉన్నట్లు తేలిందని అదే ప్రకటించామన్నారు.

సంబంధిత పోస్ట్