బాగ్ అంబర్ పేట్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

75చూసినవారు
బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అంబర్ పేట్ నియోజకవర్గ వ్యాప్తంగా మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. రంగు రంగుల పూలతో బతుకమ్మను పేర్చి మహిళలు, యువతులు బతుకమ్మ ఆడి పాడారు. బాగ్ అంబర్ పేట్ లోని మల్లిఖార్జున నగర్లో అయ్యప్ప యూత్ అసోసియేషన్ ప్రతినిధుల అధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్