ఓయూలో సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

81చూసినవారు
ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవాన్ని సీఐటీయూ జెండా ఆవిష్కరణ చేసి ఘనంగా నిర్వహించారు. సీఐటీయూ ఓయూ అద్యక్షుడు మహేందర్ మాట్లాడుతూ. దాదాపు 54 సంవత్సరాలుగా కార్మిక వర్గ ప్రయోజనాల కోసం సీఐటీయూ అనేక పోరాటాలు నిర్వహించి విజయాలు సాధించిందన్నారు. ఈ కార్యక్రమంలో సీతారాం, అనసూయ, శ్రీను, నాగరాజు, మహేందర్, మోహన్, యాదమ్మ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్