సికింద్రబాద్, అమీర్ పేట్, నారాయణగూడ, చార్మినార్ ఎక్సైజ్ స్టేషన్ లలో 59 కేసుల్లో పట్టుబడిన వివిధ రకాల డ్రగ్స్, గంజాయిని ఆదివారం కాల్చివేశారు. డ్రగ్స్, గంజాయి డిస్పోజల్ అధికారి హైదరాబాద్ డిప్యూటి కమిషనర్ కేఏబీ శాస్త్రి ఆదేశాల మేరకు 240 కేజీల గంజాయి, 496 గ్రాముల ఏండీఏంఏ, హష్ అయిల్ కాల్చివేశారు.