పెద్ద అంబర్పేట్: కృపా నిరీక్షణ మినిస్ట్రీస్ లో ఘనంగా పాస్టర్స్ డే వేడుకలు

56చూసినవారు
పెద్ద అంబర్పేట్: కృపా నిరీక్షణ మినిస్ట్రీస్ లో ఘనంగా పాస్టర్స్ డే వేడుకలు
పెద్ద అంబర్పేట్ 4వ వార్డు పరిధి శాంతినగర్ కాలనీలోని కృపా నిరీక్షణ మినిస్ట్రీస్ చర్చిలో పాస్టర్స్ డే వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు పాస్టర్ సిల్వధర్ ను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు సామెల్, మల్కన్న, రమేష్, ఎలిశా రాజు, జాకోబ్, దినకర్, సీతారాములు, రాములు, శంకర్, ఎమెలియా, పద్మ, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్