థియేటర్‌లో డ్యాన్స్ చేసిన హీరో నితిన్.. వీడియో వైరల్

50చూసినవారు
హీరో నితిన్ నటించిన ‘ఇష్క్’ మూవీ రీ రిలీజైంది. హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో అభిమానులతో కలిసి నితిన్ ఈ సినిమా వీక్షించారు. ఈ క్రమంలో సినిమాలోని పాటలకు ఆయన డ్యాన్స్ వేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్