హైదరాబాద్: గాలిపటం ఎగరేస్తూ బాలుడు మృతి

64చూసినవారు
హైదరాబాద్: గాలిపటం ఎగరేస్తూ బాలుడు మృతి
నేరెడ్‌మెంట్‌ బలరాంనగర్‌లో గురువారం విషాదం చోటుచేసుకుంది. గాలిపటం ఎగరేస్తూ పదేళ్ల బాలుడు ఎస్‌కే ఐయాన్‌ మృతి చెందాడు. కరెంట్‌ తీగలపై పడ్డ గాలిపటం తీస్తుండగా విద్యుత్ షాక్‌ రావడంతో బాలుడు మృతి చెందాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్