కుటుంబ సమేతంగా ఓటు వేసిన కిషన్ రెడ్డి

71చూసినవారు
బర్కత్ పురాలోని పోలింగ్ సెంటర్ లో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సమేతంగా పోలింగ్ బూత్ కు వెళ్లిన కిషన్ రెడ్డి ఓటు వేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని సూచించారు. అర్హులైన వారందరూ వచ్చి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్