మంత్రి శ్రీధర్ బాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు

58చూసినవారు
మంత్రి శ్రీధర్ బాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు
హైడ్రా కూల్చివేతలు, మూసీ సుందరీకరణ కోసం చేపడుతున్న మార్కింగ్ ప్రక్రియపై బాధితులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వేల మంత్రి శ్రీధర్ బాబు మంగళవారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. శుభ్రమైన నీరు, వాయువు అందించడమే మూసీ ప్రాజెక్ట్, హైడ్రా లక్ష్యాలని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు వారు తీసుకున్న నిర్ణయాలను మరిచిపోయి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్