బన్నీ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో పుష్ప2 సంబరాలు

70చూసినవారు
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ వరల్డ్ వైడ్ రిలీజ్ సందర్భంగా గురువారం హైదరాబాద్లోని శ్రీరమణ థియేటర్ ముందు అల్లు అర్జున్ ఫ్యాన్స్, అభిమానులు బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్బంగా బన్నీ ఫ్యాన్స్ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డంరవి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా విడుదలై పుష్ప2 సినిమా చరిత్ర రికార్డులు బద్దలు కొడుతుందని పేర్కొన్నారు. ఇదే కాంబినేషన్లో త్వరలో పుష్ప3 వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్