ఇన్స్పెక్టర్ కు ఉగాది పంచాంగం అందజీత

56చూసినవారు
ఇన్స్పెక్టర్ కు ఉగాది పంచాంగం అందజీత
ఆర్యవైశ్య సంఘం ప్రేమ్ నగర్ ఆధ్వర్యంలో మంగళవారం అంబర్ పెట్ పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ ను సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఉగాది పంచాంగం పుస్తకాన్ని అందజేశారు. సంఘం అధ్యక్షులు జిల్లా రవీందర్, ప్రధాన కార్యదర్శి కూన అంజయ్య, కోశాధికారి ఆకుల రమేష్, ఉపాధ్యక్షుడు జులూరు తిరుపతి గుప్తా, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్