గ్రేటర్ హైదరబాద్ లో 8, 81, 201 ఓట్లు తొలగింపు

58చూసినవారు
గ్రేటర్ హైదరబాద్ లో 8, 81, 201 ఓట్లు తొలగింపు
ఓటర్ జాబితాలోని ప్రక్షాళనలో భాగంగా భారత ఎన్నికల సంఘం రెండేళ్లలో గ్రేటర్ హైదరాబాద్ లో 8, 81, 201 ఓట్లను తొలగించింది. అత్యధికంగా హైదరబాద్ లో 5, 41, 201 మంది ఓట్లను తొలగించారు. ఇందులో 4, 39, 801 మంది నివాసం మారగా, 54, 259 మంది డూప్లికేట్, 47, 141 మంది ఓటర్లు మరణించారు. రంగారెడ్డి జిల్లాలో 2. 6 లక్షలు, మేడ్చల్ జిల్లాలో 80 వేల ఓట్లను తొలగించినట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్