బహదూర్ పురా పరిధిలో ట్రాపిక్ నియమాల పట్ల పోలీసులు వాహనదారులకు ఆదివారం అవగాహన కల్పించారు. సిగ్నల్ లైన్ క్రాస్ చేయకూడదని, ఫ్రీ లెఫ్ట్ ను బ్లాక్ చేయకూడదని తెలిపారు. ట్రాపిక్ నిభందనలు ఉల్లాంఘించకుండా వాహనదారులు ట్రాపిక్ పోలీసులకు సహకరించాలని కోరారు. ట్రాపిక్ నిభందనలు ఉల్లంఘిస్తే తప్పకుండా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.