బహదూర్ పురా: పారిశుద్ద్య సిబ్బందికి చెత్త తరలించే రిక్షాలు అందజేత

77చూసినవారు
కిషన్ బాగ్ డివిజన్ పరిధిలో పకడ్బందీగా చెత్త సేకరణ చేపట్టాలని సిబ్బందికి డివిజన్ కార్పొరేటర్ హుస్సేనీ పాషా సూచించారు. గురువారం డివిజన్ పరిధిలో పారిశుద్ధ్య సిబ్బందికి చెత్త తరలించే రీక్షాలను కార్పోరేటర్ అందజేశారు. ఇంటింటికి తిరుగుతూ చెత్త సేకరించాలని, బహిరంగ ప్రదేశాల్లో ఉన్న చెత్తను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉండాలని సూచించారు. చెత్త సేకరణలో నిర్లక్ష్యం వాయిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్