హైదరాబాద్ జల్‌పల్లిలోని మోహన్‌బాబు ఇంట్లోనే మనోజ్ దంపతులు. మంగళవారం అస్వస్థతకు గురైన మోహన్‌బాబును ఆస్పత్రికి తీసుకెళ్లారు. మోహన్‌బాబు ఇంటి దగ్గర భారీగా పోలీసుల మోహరించారు. మనోజ్ అక్కడే ఉంటాడా? వెళ్లిపోతాడా అనేదానిపై ఉత్కంఠ మొదలైంది. మరోవైపు విష్ణు తిరిగొస్తే ఏం జరుగుతుందో అనే టెన్షన్ నెలకొంది.