టాపర్ గా నిలిచిన చరిష్మాను అభినందించిన ఎమ్మెల్యే

56చూసినవారు
టాపర్ గా నిలిచిన చరిష్మాను అభినందించిన ఎమ్మెల్యే
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ కు చెందిన చరిష్మా వనపల్లిని శనివారం ఎమ్మెల్యే కేపీ. వివేకానంద అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్లాడుతూ నేటి సమాజంలో బాలురకు సమానంగా అన్ని రంగాల్లో పోటీపడుతూ బాలికలు ఉత్తమ ఫలితాలు సాధించడం ఎంతో సంతోషకరమన్నారు. రానున్న రోజుల్లో ఉన్నత శిఖరాలకు ఎదగాలని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్