చాంద్రాయణగుట్ట: బంగారం దొంగను పట్టుకున్న పోలీసులు

56చూసినవారు
బంగారం దొంగను హైదరాబాద్ పోలీసులు చెక్ పెట్టారు. సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్, ఛాధర్ ఘాట్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. బంగారం తరలిస్తున్న నిందితుడు ఆసిఫ్ అలీ సయ్యద్ ను పట్టుకున్నారు. 42 గ్రాముల బంగారు ఆభరణాలు, 4 గడియారాలు, ఒక బైక్, మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. టీ స్టాల్ లో పని మనిషిగా చేరి దొంగతనాలకు పాల్పడినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్