ఆకట్టుకుంటున్న నెమలి ఈకల గణనాథుడు

75చూసినవారు
ఆకట్టుకుంటున్న నెమలి ఈకల గణనాథుడు
రాజన్న బావి శివాజీ నగర్ లో నెమలి ఈకలతో తయారు చేసిన బొజ్జ గణపయ్య భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. ఆర్. కె. ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెమలి. కాబోటర్ ఈకలతో 15అడుగుల వినాయకుడిని తయారు చేసారు. 2008నుండి ప్రతి ఏటా పర్యావరణాన్ని కాపాడుతూ ఒక్కో కొత్తరకంగా నెలకొలుపుతున్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్