మాజీ ఎంపీకి ఎమ్మెల్యే నివాళులు

58చూసినవారు
మాజీ ఎంపీకి ఎమ్మెల్యే నివాళులు
ఎంఐఎం పార్టీ మాజీ అధ్యక్షుడు మాజీ ఎంపీ సలావుద్దీన్ ఓవైసీ 16వ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం ఆయన సమాధి వద్ద చాంద్రాయణగుట్ట ఎమ్మేల్యే అక్బరుద్దీన్ ఓవైసీ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంఐఎం పార్టీ తరపున ప్రజలకు అందించిన సేవలను గుర్తు చేశారు. హైదరబాద్ పార్లమెంట్ నుంచి ఎంపీగా గెలిచి విశేష సేవలు అందించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్