ఫలక్ నూమా లో రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

81చూసినవారు
ఫలక్ నూమా లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున వట్టపల్లి వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ యువకుడిని పాల్ట్రీ ఫార్మ్ వాహనం ఢీకొట్టింది. ఈ సంఘటనలో ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం క్షతగాత్రుడిని స్థానికులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్