ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ పరిధిలోని మెరిడియన్ హోటల్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి డెడ్ బాడీ ప్రత్యక్షమైంది. గమనించిన స్థానికులు పోలీసులకు పిర్యాదు చేయగా ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆచూకీ తెలిసిన వారు ఫలక్ నుమా పోలీసులను సంప్రదించాలని కోరారు.