చార్మినార్: మహిళ సంఘం సభ్యులను కలిసిన ఎమ్మెల్సీ

53చూసినవారు
చార్మినార్: మహిళ సంఘం సభ్యులను కలిసిన ఎమ్మెల్సీ
మహిళ సంఘం సమస్యలను పరిష్కరిస్తామని ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రేహ్మత్ బెగ్ అన్నారు. ఆదివారం ఎంఐఎం కార్యాలయంలో మహిళ సంఘం సభ్యులను ఆయన కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వంతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్సీ తెలిపారు. అలాగే మహిళ సంఘం భవన నిర్మాణ పనులు చేపట్టేలా ప్రభుత్వంతో మాట్లాడి చొరవ చూపుతమన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్