భూదాన్ భూములు రిజిస్ట్రేషన్ చేయొద్దు

384చూసినవారు
భూదాన్ భూములు రిజిస్ట్రేషన్ చేయొద్దు
హైదరాబాద్ వట్టినాగులపల్లిలోని భూదాన్ భూములకు సంబంధించి ఎటువంటి రిజిస్ట్రేషన్ లు చేయరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.ఈ అంశాలపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి భూదాన్ బోర్డ్ కు, రెవెన్యూ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది.ఇరువురి వాదనలు విన్న తర్వాత తదుపరి విచారణను జులై 22కు వాయిదా వేసింది

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్