హైదరాబాద్: చలి పంజా

75చూసినవారు
హైదరాబాద్: చలి పంజా
ఇవాళ రాత్రి ఉష్ణోగ్రతలు ఈ నెలలోనే కనిష్ఠానికి పడిపోతాయని తెలంగాణ వెదర్ అంచనా వేశారు. గురువారం నార్త్ హైదరాబాద్‌లో 5-7 డిగ్రీ సెల్సియస్, వెస్ట్ లో 7-9 డిగ్రీ సెల్సియస్ నమోదవుతుందని వెల్లడించింది. గత కొన్ని రోజులుగా తెలంగాణలోని ఇతర జిల్లాల్లోనూ కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్