ప్రాణాల మీదకు తెచ్చిన అతివేగం

64చూసినవారు
హైదరాబాద్‌లో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. న‌గ‌రంలోని గోల్కొండ ప్రాంతంలో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. బైక్‌పై అతివేగంగా వచ్చిన ఇద్ద‌రు యువ‌కులు టాటా ఏస్ వాహనాన్ని ఢీకొన్నారు. ఈ ప్ర‌మాదంలో బైక్ టాటా ఏస్ వాహ‌నం కింద‌కు దూసుకెళ్లింది. ఇద్ద‌రికి తీవ్ర గాయాల‌య్యాయి. చికిత్స నిమిత్తం వారిని స్థానిక ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్