మద్యం తాగడానికి భార్య డబ్బులు ఇవ్వలేదని భర్త హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో చోటుచేసుకున్నది. భార్య జానమ్మ మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వడం లేదని ఆగ్రహించిన భర్త పరుశురాములు గొడ్డలితో నరికి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.