గజ్వేల్ :నవ వధువు వివాహానికి పుస్తే మెట్టెలు అందజేత
సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఆదివారం అభయ హస్తం మిత్ర బృందం సభ్యుడు నంగునూరి విజయ్ కుమారుడు అవినాష్ పుట్టిన రోజు సందర్భంగా ఇటిక్యాల తాజా మాజీ సర్పంచ్, ఆర్ బి పి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ రావికంటి రావికంటి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గుండన్నపల్లి గ్రామానికి చెందిన లక్ష్మి కిష్టయ్య దంపతుల కూతురు ఐశ్వర్య వివాహానికి పూస్తే మట్టెలు, చీర, గాజులు, అందజేశారు.