గజ్వేల్ అయ్యప్ప గోశాలలో దీపావళి వేడుకలు

54చూసినవారు
గజ్వేల్ అయ్యప్ప గోశాలలో గురువారం దీపావళి పండుగ పురస్కరించుకొని స్థానిక అయ్యప్ప గోశాలలో దీపావళి సంబరాలు ఘనంగా నిర్వహించారు, గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించి, గోవులకు దాన సమర్పించి అనంతరం లక్ష్మీ పూజలు చేశారు. ఈ సందర్భంగా మర్యాల శ్రీనివాస్, కూరగాయల రాంబాబు మాట్లాడుతూ.. అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్