మోదీకి శుభాకాంక్షలు తెలిపిన దమ్మిగారి కనకయ్య

81చూసినవారు
మూడవసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీకి తెలంగాణ స్టేట్ అడ్వకేట్ జేఏసీ ఆర్గనైజర్ దమ్మి గారి కనకయ్య ఆదివారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో పేదరికాన్ని, నిరుద్యోగాన్ని నిర్మూలించే విధంగా చర్యలు చేపట్టాలని కనకయ్య కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్