అయ్యప్ప భక్తులకు శబరిమలలో అన్నదానం

58చూసినవారు
భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో జనవరి 7 నుంచి 14వ తేదీ వరకు శబరిమలలోని నీలకల్ మార్గమధ్యలో భక్తులకు అల్పాహారం, అన్నదానం, మంచినీరు, పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సేవా సమితి అధ్యక్షులు క్యాతం రాధాకృష్ణ తెలిపారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ ఉస్మాన్ గంజ్ లోని శబరిమలలో నిర్వహించే అన్నదాన బ్రోచర్ ఆవిష్కరించారు. అన్నప్రసాదాన్ని భక్తులు స్వీకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్