ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికల్లో మాజీ ఎంపీ విజయం

67చూసినవారు
తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ప్యానల్ విజయం సాధించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ప్రత్యర్థి చాముండేశ్వర్ నాథ్ పై 34ఓట్ల తేడాతో గెలిచారు. జితేందర్ కి 43ఓట్లు రాగా. చాముండేశ్వర్ కు కేవలం 9ఓట్లు వచ్చాయి. కార్యదర్శిగా మల్లారెడ్డి గెలిచారు. మల్లారెడ్డికి 40ఓట్లు, బాబురావుకు 12 ఓట్లు వచ్చాయి. కోర్టు క్లియరెన్స్ తో బుధవారం బషీర్ బాగ్లో ఓట్ల లేకింపు చేసిన ఎన్నికల అధికారి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్