సదరన్ ట్రావెల్స్ హాలిడే మార్ట్ పేరిట జనవరి 24 నుండి 26వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా తన అన్ని శాఖలలో హాలిడే మార్ట్ ను నిర్వహిస్తున్నట్లు సదరన్ ట్రావెల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏవి ప్రవీణ్ తెలియజేశారు. హైదరాబాద్ లక్డికపుల్ లోని సదరన్ ట్రావెల్స్ కార్పొరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ. సదరన్ ట్రావెల్స్ హాలిడే మార్ట్ ఇప్పుడు 13 కొత్త నగరాల్లో విత్తరిస్తున్నట్లు పేర్కొన్నారు.