తనను కలవడానికి వచ్చిన ఎమ్మెల్యే, మంత్రులకు బుధవారం సీఎం రేవంత్ దిశానిర్దేశం చేసారు. నేను మారాను.. మీరూ మారండి. ఎమ్మెల్యేల పనితీరు, ప్రోగ్రెస్‌పై సర్వే రిపోర్టులు నా దగ్గర ఉన్నాయి. నా ప్రోగ్రెస్ రిపోర్టు కూడా తెప్పించా. అందరికీ ప్రోగ్రెస్ రిపోర్టు ఇస్తానన్నారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని సూచించారు.